బుద్ధిని సరిగా ఉపయోగించనందువల్లనే మన శరీరానికి ఇన్ని జబ్బులు.
మన శరీరానికి ఎందుకు ఇన్ని జబ్బులు?
12 Tuesday Mar 2013
Posted స్ఫూర్తి సూక్తులు
in12 Tuesday Mar 2013
Posted స్ఫూర్తి సూక్తులు
inబుద్ధిని సరిగా ఉపయోగించనందువల్లనే మన శరీరానికి ఇన్ని జబ్బులు.
11 Monday Mar 2013
Posted స్ఫూర్తి సూక్తులు
inతనకోసం ఎదురుచూసే వారి దగ్గరికే విజయం ఉరకలెత్తుతూ వస్తుంది.
25 Monday Feb 2013
Posted స్ఫూర్తి సూక్తులు
inతెలివైనవాడు భయపడడు, కేవలం జాగ్రత్త పడతాడు.
30 Sunday Dec 2012
Tags
జీవితమంటే ఏమిటి?, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి?, మీ ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితులతో మీరు సతమతమవుతున్నారా?
ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల మధ్యలో వికసించి, పెంపొందడమే జీవితం!. – స్వామి వివేకానంద.
30 Sunday Dec 2012
మీరు పవిత్రులుగా ఉండగలిగితే, ప్రపంచమంతా కూడా మీకు పవిత్రంగా కనబడి తీరుతుంది. – స్వామి వివేకానంద.
30 Sunday Dec 2012
విధేయత, సంసిధ్ధత మరియు పనిమీద శ్రద్ధా భక్తులు మీలో ఉంటే, మిమ్మల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు. – స్వామి వివేకానంద.
30 Sunday Dec 2012
గమ్యం తెలియక, నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది. నిగ్రహంతో లక్ష్యంవైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి, విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. – స్వామి వివేకానంద.
29 Saturday Dec 2012
Posted భవిష్యత్తు సూక్తులు, స్ఫూర్తి సూక్తులు
inగతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు భగవంతుడు ఇచ్చే మరో అవకాశమే భవిష్యత్తు. – అగాథన్, గ్రీకు కవి
26 Wednesday Dec 2012
నిరాశ, నిస్పృహలనేవి లేకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమనేది భగవంతుని సాన్నిధ్యం చేరడానికి దోహదపడుతుంది. – స్వామి వివేకానంద.
26 Wednesday Dec 2012
నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వే నిర్దేశించుకో – స్టీవ్ జాబ్స్, యాపిల్ కంప్యూటర్ రూపకర్త.