మనలో ఘనీభవించిన సముద్రాన్ని కరిగించేదే పుస్తకం.
పుస్తకం అంటే….?
07 Thursday Mar 2013
Posted సాధారణ సూక్తులు
in07 Thursday Mar 2013
Posted సాధారణ సూక్తులు
inమనలో ఘనీభవించిన సముద్రాన్ని కరిగించేదే పుస్తకం.
29 Saturday Sep 2012
Posted సాధారణ సూక్తులు
inఅనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే, ఎప్పుడో ఒకప్పుడు అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది.
21 Friday Sep 2012
Posted సాధారణ సూక్తులు
inఈ రోజు జీవించి ఉన్నవారంతా నిన్నటికన్నా బలవంతులు.
11 Tuesday Sep 2012
Posted సాధారణ సూక్తులు
in08 Saturday Sep 2012
Posted సాధారణ సూక్తులు
inఆనందకరమైన జీవితం నిశ్చలమైన మనస్సులో కొలువుంటుంది.
06 Thursday Sep 2012
Posted సాధారణ సూక్తులు
inబడిలో చెప్పే చదువు బ్రతకడానికి ఆధారం అవుతుంది. సెల్ఫ్ ఎడ్యుకేషన్ దార్షనికుడిని చేస్తుంది.
01 Saturday Sep 2012
Posted సాధారణ సూక్తులు
inమీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు మీ హృదయాన్ని తీసుకెళ్ళండి
31 Friday Aug 2012
Posted సాధారణ సూక్తులు
inవిషాదం మనిషిని బలవంతుడిని చేస్తుంది.
29 Wednesday Aug 2012
Posted సాధారణ సూక్తులు
inనిజాయితీ పరుడైన వ్యక్తి ఎప్పటికీ పసివాడే
28 Tuesday Aug 2012
Posted సాధారణ సూక్తులు
inఅయిపోయిన విషయాలను పట్టిచ్చుకోవడం వృథా. పూర్తి చేయాల్సిన పనుల మీద దృష్ఠి పెడితేనే విజయం.