Tags

ఇద్దరు చెవిటి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు
మొదటి వాడు : ఏరా, బజారుకా?
రెండవవాడు : కాదురా బజారుకి
మొదటి వాడు : అవునా నేనింకా బజారుకేమో అనుకున్నా
రెండవవాడు : ఏరా, బజారుకొస్తావా?
మొదటి వాడు : లేదురా బజారుకైతే చెప్పు వస్తా..!

Advertisements